India vs Australia : The Board of Control for Cricket in India finally wrote to Cricket Australia seeking relaxation in the quarantine protocol ahead of the fourth and final Test of the Border Gavaskar Trophy at the Brisbane Cricket Ground.
#IndvsAus4thTest
#BrisbaneTest
#BCCI
#RohitSharma
#TimPaine
#TeamIndia
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#MitchellStarc
#AjinkyaRahane
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరగనున్న నాలుగో టెస్టు ఆడాలంటే భారత క్రికెటర్లకు కఠిన క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది. ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు ఆడతాం అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్ అయ్యేందుకు ఒప్పందం చేసుకోలేదని లేఖలో తెలిపింది. దుబాయ్ నుంచి రాగానే సిడ్నీలో ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లారని గుర్తుచేసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలోని అంశాలను బీసీసీఐ అత్యున్నత అధికారి.. సీఏ అధినేత ఎర్ల్ ఎడింగ్స్ దృష్టికి తీసుకొచ్చారు.