IND vs AUS 2020 : BCCI Explains Why Rohit Sharma Didn’t Travel To Australia

Oneindia Telugu 2020-11-28

Views 14.6K

“Rohit Sharma had to come back to Mumbai after the IPL to attend to his ailing father. His father is now recuperating well and that has allowed him to travel to the NCA and start his rehabilitation,” BCCI Secretary Jay Shah said in a statement.
#RohitSharma
#INDvsAUS2020
#BCCI
#IshantSharma
#IndvsAus
#NCA
#MumbaiIndians
#KLRahul
#SouravGanguly
#ViratKohli
#TeamIndia

స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సరైన స్పష్టత ఇవ్వకపోవడంపై తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు స్పందించింది. తండ్రికి అనారోగ్యంగా ఉండడం వల్లే రోహిత్‌.. ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS