Indian pacer Mohammed Siraj added a feather to his recently-handed Test cap as he became the first bowler in 16 years to take five wickets on Test debut on Australian soil. He achieved the feat on Tuesday during the Boxing Day game at the Melbourne Cricket Ground.
#BoxingDayTest
#MohammadSiraj
#AjinkyaRahane
#IndvsAus2020
#LasithMainga
#IndvsAus2ndTest2020
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#MohammedShami
#AusvsIndPinkballTest
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#ShubhmanGill
#Cricket
#TeamIndia
భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఆస్ట్రేలియా జట్టు వెన్ను విరిచాడు. బ్యాటింగ్ లైనప్‌ను ధ్వంసం చేశాడు. ఆస్ట్రేలియాపై ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అయిదు వికెట్లను పడగొట్టిన మొనగాడిగా నిలిచాడు. తొలి ఇన్నింగ్‌లో రెండు, రెండో ఇన్నింగ్‌లో మూడు కీలక వికెట్లను తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరును సాధించడాన్ని అడ్డుకోగలిగాడు. ఫలితంగా- ఆస్ట్రేలియా జట్టు 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచగలిగింది.