IND VS AUS Boxing Day Test : Shubman Gill, Mohammed Siraj showed Character: Rahane credits Debutants

Oneindia Telugu 2020-12-29

Views 1

IND VS AUS Boxing Day Test: Shubman Gill, Mohammed Siraj showed character, says skipper Ajinkya Rahane as India beat Australia by 8 wickets at MCG
#INDVSAUSBoxingDayTest
#AjinkyaRahane
#ShubmanGill
#MohammedSiraj
#AustraliavsIndia
#AustraliavsIndiaTestsatMCG
#IndiabeatAustraliaby8wicketsatMCG
#AshwinBumrahShines
#IndiaTestwinsinAustralia
#MatthewWade
#MarnusLabuschagne
#AshwinRavichandran
#JaspritBumrah
#MCG
#Jadeja
#RahaneRunout

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్‌ అజింక్య రహానే మాట్లాడుతూ... 'మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల నాకెంతో గర్వంగా ఉంది. అందరూ బాగా ఆడారు. అయితే ఈ విహాయం క్రెడిట్‌ అరంగేట్ర ఆటగాళ్లు మొహ్మద్ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌కే ఇవ్వాలనుకుంటున్నా. అడిలైడ్‌ మ్యాచ్‌ తర్వాత జట్టులోకి వచ్చిన వీళ్లిద్దరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన తీరు అద్భుతం. అలాంటి వ్యక్తిత్వమే ఎంతో ముఖ్యం. ఇక మేం అనుసరించిన ఐదు బౌలర్ల వ్యూహం ఈ మ్యాచ్‌లో చాలా బాగా పనిచేసింది. ఒక ఆల్‌రౌండర్‌ కావాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు' అని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS