Mohammad Amir Announces Retirement From Test Cricket || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-26

Views 102

Mohammad Amir Retirement:Speedster Mohammed Amir called time on his Test career, the Pak Cricket Board (PCB) announced on Friday.
#MohammadAmirretirement
#MohammadAmir
#pakpacer
#PCB

పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది. 2009, జులైలో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమీర్ పాక్ తరుపున మొత్తం 36 టెస్టులాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS