ICC Cricket World Cup 2019 : Mohammad Amir Warned Twice By Umpire For Running On The Pitch

Oneindia Telugu 2019-06-17

Views 2

ICC World Cup 2019:Pak fast bowler Mohammad Amir received his second warning from the umpire in just his third over during the high-octane ICC Cricket World Cup 2019 match against India.
#cwc2019
#icccricketworldcup2019
#indvpak
#rohitsharma
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 89 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌) తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ స్టార్ పేసర్ మహ్మద్‌ అమిర్‌ను ఫీల్డ్ అంపైర్‌ రెండు సార్లు హెచ్చరించాడు. భారత ఇన్నింగ్స్ కొనసాగుతుండగా.. మూడో ఓవర్‌ మూడో బంతి వేసిన అనంతరం అమిర్‌ పిచ్‌పై పరిగెత్తాడు. దీంతో ఫీల్డ్ అంపైర్‌ బ్రూస్‌ ఆక్పెన్‌ఫర్డ్‌.. అమిర్‌కు తొలి వార్నింగ్‌ ఇచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS