Asia cup 2022 రోహిత్ శర్మ పై విమర్శల దాడి ఆగడం లేదుగా.. *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-08

Views 9.8K

asia cup 2022 rohit sharma is probably sick of watching himself says wasim akram భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మపై విమర్శల దాడికి బ్రేకులు పడట్లేదు. వాటి తీవ్రత కొనసాగుతూనే ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ 2022లో భారత జట్టు సూపర్ 4 దశలోనే వెనక్కి రావడం వల్ల విమర్శలకు కేంద్రబిందువు అయ్యాడు. పాకిస్తాన్, శ్రీలంకల్లో ఓడటం వల్ల ఫైనల్స్‌కు చేరలేకపోయింది భారత్. దాని ప్రభావం రోహిత్ శర్మపై పడుతోంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#asiacup2022
#ravibishnoy
#rohitsharma
#ravichandranashwin
#vasimakram

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS