Asia Cup 2022 సర్వత్రా సిద్ధం*Cricket || Telugu OneIndia

Oneindia Telugu 2022-08-27

Views 5.8K

asia cup 2022 sri lanka vs afganisthan playing 11 details
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న ఆసియా కప్ మెగా టోర్నమెంట్ వచ్చేసింది. ఇవ్వాళ తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

#asiacup2022
#srilankvsafghanisthan
#daanishahaka

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS