ICC Cricket World Cup 2019 : Bees Interrupt Sri Lanka vs South Africa Match || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-29

Views 1

Though an otherwise bright and sunny day turned gloomy for Sri Lankan fans, they had a good laugh before lunch at the Riverside, as umpires and the players hit the deck to avoid a huge swarm of bees passing through the ground.It brought back memories of February 2017, when a similar bee invasion happened during the Pink ODI at the Wanderers.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#srilanka
#southafrica
#cricket
#bees

చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు తేనెటీగలు ఆటంకం కలిగించాయి. శ్రీలంక ఇన్నింగ్స్ 48వ ఓవర్ ఐదో బంతి వేయడానికి ముందు ఒక్కసారిగా మైదానంలోకి తేనెటీగల గుంపులు రావడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు అంపైర్లతో సహా ఫీల్డ్‌లో ఉన్న ఆటగాళ్లంతా నేలపై పడుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS