ICC Cricket World Cup 2019 : Mohammad Amir 1st Pak Bowler To Pick Up 5-Wickets vs Australia

Oneindia Telugu 2019-06-13

Views 21

ICC World Cup 2019:Mohammad Amir became the seventh Pakistan bowler to pick up a five-wicket haul in World Cup history when he came up with a fiery spell in their big-ticket clash against Australia in Taunton on Wednesday.
#iccworldcup2019
#mohammadamir
#ausvpak
#indvsnz
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#cricket
#teamindia

టాంటన్ వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఆమీర్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్లు తీసిన ఏడో పాకిస్థాన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమీర్ (5/30) కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS