Left-arm paceman Mohammad Amir has sent out a warning to India saying if Pakistan can be mentally strong, they have all the ingredients to beat the Virat Kohli-led side in the much-awaited 2019 World Cup encounter on Sunday.Amir, who has been in superb form in this tournament, was not even in Pakistan's preliminary squad. He was later included in the squad after Pakistan struggled heavily against England last month in the five-match One-Day International series.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indvspak
#sachintendulkar
#teamindia
#mohammedamir
ప్రపంచకప్‌లో కోహ్లీసేన తన తరువాతి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌ను ఎదుర్కోబోతంది. మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ఆదివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ అమీర్ భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అమీర్ రూపంలో గండం ఎదురు కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అతణ్ని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా వ్యూహాలను రచించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అమీర్ తన బౌలింగ్‌తో టీమిండియాను బెదరగొట్టాడు.