ICC World Cup 2019:Batting great Sachin Tendulkar was in awe of "fighter" Shikhar Dhawan who hit a match-winning hundred against Australia in their ICC Cricket World Cup 2019 clash at The Oval in London on Sunday.
#iccworldcup2019
#shikhardhavan
#sachintendulkar
#rohitsharma
#indvsaus
#msdhoni
#viratkohli
#cricket
#teamindia
ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ నా రికార్డు బ్రేక్ చేస్తే చూడాలనుంది అని భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన మనసులోని మాటను తెలిపారు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి రెండో విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా శిఖర్ ధావన్ గాయాన్ని సైతం లెక్కచేయకుండా సెంచరీ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు)తో చెలరేగాడు.