Mohammad Kaif Announces Retirement From Competitive Cricket

Oneindia Telugu 2018-07-13

Views 601

Indian cricketer Mohammad Kaif announced his retirement on Friday on his official Twitter account. In a tweet, Kaif announced that he is retiring "from all competitive cricket" and that it was an apt day to announce his retirement. Revealing the reason behind announcing the retirement on July 13, the cricketer said that on the same day in the year 2002, he had played the NatWest Series final at Lord’s.
#mohammadkaif
#cricket
#retirement
#teamindia


టీమిండియా తరుపున చివరిసారిగా 12 ఏళ్ల క్రితం మ్యాచ్ ఆడిన మొహమ్మద్ కైఫ్ శుక్రవారం (జులై 13)న క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలహాబాద్‌కు చెందిన కైఫ్ భారత జట్టులో మంచి ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే కైఫ్ భారత్‌ సాధించిన అనేక విజయాల్లో పాలు పంచుకున్నాడు.37 ఏళ్ల కైఫ్ టీమిండియా తరుపున 13 టెస్టులు, 125 వన్డేలాడాడు. 2002లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో కైఫ్ బాదిన 87 పరుగులు ఇప్పటికీ ప్రతి భారత అభిమానికి గుర్తే. తన రిటైర్మెంట్‌పై బీసీసీఐ తాత్కాలిక ప్రెసిడెంట్ సీకే ఖన్నా, సెక్రటరీ అమితాబ్ చౌదరికి కైఫ్ ఈ మెయిల్‌లో వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form