Mithali Raj Announces Her Retirement

Oneindia Telugu 2017-07-24

Views 5

India captain Mithali Raj said now was time to “create the base” of a female equivalent to the Indian Premier League after her side’s hopes of Women’s World Cup final glory were snatched away by England at Lord’s. Raj’s side looked on course to lift the trophy for the first time at 191 for three, chasing 229 for victory, in Sunday’s final at the ‘home of cricket’.

24 ఏళ్ల పాటు సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్‌కు తన సేవలందించాడు. తన సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించాడు. అయితే ఒకే ఒక్క వెలితి మాత్రం సచిన్‌ని ఎంతగానో ఒత్తిడికి గురి చేసింది. వరల్డ్ కప్‌ను ముద్దాడాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి సుమారు రెండు దశాబ్దాలకు పైగా నిరీక్షించాడు. 2003లో వరల్ కప్ ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలవడంతో అది సాధ్య పడలేదు. అయితే 2011లో సచిన్ తన వరల్డ్ కప్ కోరికను తీర్చుకున్నాడు.

Share This Video


Download

  
Report form