Eyeing a place in the semi-finals of the ICC Women's World T20 2018, the Indian women's cricket team faces Ireland in a bid to secure a spot among the last four. The match at the Providence Stadium in Guyana sees a high-flying Indian side take on the lowest ranked team in the tournament.
#harmanpreethkaur
#IndiaWvsIrelandW2018
#ICCWomensWorldT20
#mithaliraj
#smrithi
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా సెమీస్ బెర్త్‌పై కన్నేసింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత్ గురువారం జరగనున్న తమ మూడో గ్రూప్- బి పోరులో ఐర్లాండ్‌తో తలపడనుంది. వెస్టిండీస్‌లో జరగనున్న ఈ టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది హర్మన్‌ప్రీత్ జట్టు.