ICC Women's T20 World Cup : India vs New Zealand Match Highlights | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-10

Views 222

India beat New Zealand by 34 runs to kick-off their ICC Women's World T20 campaign in style . Harmanpreet hit 103, first Indian to score a century in T20Is to score india to 194/5.
#IndiavsNewZealand
#ICCWomen'sWorldCupT20
#HarmanpreetKaur
#JemimahRodrigues
#HarmanpreetKaurcentury


వెస్టిండీస్ వేదికగా శుక్రవారం ఆరంభమైన మహిళల టీ20 ప్రపంచకప్‌ని భారత్ ఘనంగా ఆరంభించింది. గ్రూప్ బిలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 34 పరుగుల తేడాతో భారత మహిళలు విజయం సాధించారు. భారత్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 160 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form