ICC Women’s World Cup 2017: BCCI announce cash prize To Harmanpreet Kaur &Co

Oneindia Telugu 2017-07-22

Views 19

The Board of Control for Cricket in India (BCCI) today (July 22) announced cash awards for the Indian women team for reaching the ICC Women's World Cup 2017 final.



ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నగదు నజరానా ప్రకటించింది. అసాధారణ పోరాటంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే

Share This Video


Download

  
Report form