Team Focused On Getting Direct Entry To 2021 World Cup,Says Mithali Raj | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-22

Views 117

indian womens odi team skipper mithali raj said the team is focussed on avoiding the qualifiers ahead of the 2021 world cup but reckoned it will be a major challenge facing world cup champions england in the absence of injured harmanpreet kaur.
#iccworldcup2021
#indianwomensteam
#teamindia
#mithaliraj
#cricket
#england
#harmanpreetkaur
#retirement
#mumbai
#wankhedestadium


టీ20 ఫార్మాట్‌కు తాను వీడ్కోలు పలకనున్నట్లు వచ్చిన వార్తలపై భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పట్లో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే యోచన లేదని మిథాలీ గురువారం వెల్లడించారు. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం ఇంగ్లాండ్‌తో తొలి వన్డే ప్రారంభం కానున్న నేపథ్యంలో మిథాలీ మీడియాతో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form