Mithali Raj created history on Sunday as she became the highest run-scorer for India in the shortest format of the game, going past Rohit Sharma.
#MithaliRaj
#Indiavspak
#ICCWomen'sWorldCupT20
#HarmanpreetKaur
#IndiaThrashPakistan
వెస్టిండీస్ వేదికగా ఆడుతోన్న మిథాలీ రాజ్.. వెస్టిండీస్ జట్టుతో తలపడుతోన్న రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టింది. ఐసీసీ టీ20 ఉమెన్ వరల్డ్ కప్ 2019 నేపథ్యంలో ఆదివారం పాకిస్తాన్‌తో టీమిండియా మహిళల జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగడమే కాకుండా అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది మిథాలీరాజ్.