ICC Announced Men's T20 World Cup Schedule, Here Is Ind vs Pak Match Date | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-17

Views 280

ICC Men's T20 World Cup 2021 schedule will be announced at a digital show on Tuesday, ICC has said. The World Cup is scheduled to be held between October 17 and November 14 in Oman and UAE.
#T20WorldCup2021
#IndvsPak
#Cricket
#ICCMensT20WorldCup2021
#ICC
#BCCI
#T20WorldCup
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#ICCCricket

మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్ విడుదల అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS