Mithali Raj Opens Up On Her Bizarre Run-Out In Women's World Cup 2017 final

Oneindia Telugu 2017-07-26

Views 24

Indian women’s cricket team faced a heartbreaking defeat in the World Cup final to hosts England at Lord’s. The Indian players fought well throughout the tournament and made it to the World Cup finals for the second time. It was a close game as team India lost the match by just 9 runs


లార్డ్స్ వేదికగా ఆదివారం అతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన భారత్‌ 5 పరుగుల వద్ద ఓపెనర్‌ స్మృతి మంధాన వికెట్‌ కోల్పోయింది

Share This Video


Download

  
Report form