Yuvraj Singh Announces His Retirement From International Cricket || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-10

Views 5

Yuvraj Singh brought the curtains down on his decorated cricket career on Monday as he announced his retirement from international cricket in a press conference in Mumbai.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia

ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫామ్‌ కోల్పోవడంతో రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న యువీ తన క్రికెట్ కెరీర్‌ ముగిస్తున్నట్లు సోమవారం ముంబయిలో ప్రకటించాడు. రిటైరయ్యాక.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడట. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. టీమిండియాలో ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో కెన్యాతో మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రంగ ప్రవేశం చేశాడు. చివరగా 2017లో వెస్టిండీస్‌తో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. యువీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరదించుతూ తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు యువరాజ్ ప్రకటించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS