Vikas Singh About NCB arrest Of Showik Chakraborty
#SushantSinghRajput
#RheaChakraborty
#ShowikChakraborty
#samuelmirinda
#Bollywood
#MaheshBhatt
#vikassingh
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#NCB
#KKSingh
సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది.సుశాంత్ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీలు కొరడా ఝులిపించగా.. ప్రస్తుతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. అందులో భాగంగానే షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్‌లను అరెస్ట్ చేశారు.