Sushant Singh Rajput : సుశాంత్‌ మృతి కేసులో రెండు నెలల తరువాత ఇద్దర్ని అరెస్ట్ చేసిన NCB || Oneindia

Oneindia Telugu 2020-09-03

Views 391

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటం, ఆ మాఫియాతో సంబంధాలు పలు సినీ పరిశ్రమలకు ఉండటం సంచలనం రేపుతున్నది.ముంబైలో మరో ముగ్గురిని ఎన్సీబీ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నది.

#SushantSinghRajput
#RheaChakraborty
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#NCB
#KKSingh
#AnkitaLokhande

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS