India vs Australia 1st Test : Rishabh Pant 18 Runs In An Over, Fans Gone Crazy | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-10

Views 297

After Nathan Lyon dismissed Cheteshwar Pujara and Rohit Sharma in quick succession on Day 4 of the opening Test between India and Australia, which is being played at the Adelaide Oval, Rishabh Pant smashed Lyon for 18 runs in the 96th over.
#IndiavsAustralia
#IndiavsAustralia1stTest
#INDVSAUS
#RishabhPant
#NathanLyon
#viratkohli

ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ హిట్టర్ రిషబ్ పంత్ జోరుగా బ్యాటింగ్ చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న రిషబ్ పంత్.. మరోసారి అది టెస్టు ఫార్మాట్ అనే సంగతి మర్చిపోయి అడిలైడ్ వేదికగానూ బౌండరీల మోత మోగించాడు. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన ఈ యువ వికెట్ కీపర్.. దూకుడు మీద ఆడి ఆ వెంటనే పెవిలియన్ చేరుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS