India vs Westindies 1st Odi:Twitter Reaction on Virat Kohli & Rohit Sharma's Patnership | Oneindia

Oneindia Telugu 2018-10-22

Views 143

India all-rounder Ravindra Jadeja said it is very difficult to contain the duo of skipper Virat Kohli and Rohit Sharma when they are batting in full flow as the hosts chased down a stiff 323-run target with consummate ease.
#indiavsWestindies1stOdi
#cricket
#viratkohli
#rohitsharma
#ravindrajadeja

భారత్‌-వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెలరేగి మెరుపు శతకాలు బాది విండీస్‌ను మరోసారి చిత్తు చేశారు. 323 పరుగుల భారీ లక్ష్యం టీమిండియా ముందున్నా.. ఏ మాత్రం తడబడకుండా అలవోకగా గెలిచేశారు. కేవలం రెండే రెండు వికెట్లు కోల్పోయి.. ఇంకా 47 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన టీమ్‌ఇండియా.. ఐదు వన్డేల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది.

Share This Video


Download

  
Report form