Sachin Tendulkar Walked Out To Bat For The First And Last Time In His International Career| Oneindia

Oneindia Telugu 2018-11-15

Views 322

Sachin Tendulkar retired from international cricket in 2013. On November 15, Sachin made his Test debut as well as played his final Test innings against West Indies at the Wankhede Stadium.
#SachinTendulkar
#godofcricket
#teamindia
#Internationalcricket
#WankhedeStadium


రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్‌ సచిన్‌. 1989 నవంబరు 15వ తేదీన సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ తొలి మ్యాచ్‌ ఆడాడు. సచిన్‌.. 16 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అంత చిన్న వయస్సులోనే అరంగ్రేటం చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఇంకా పదిలంగానే ఉండటం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS