'We've Seen Sachin Tendulkar Follow This Process' - Irfan Pathan On Umran Malik *Cricket

Oneindia Telugu 2022-06-08

Views 1

Former India all-rounder Irfan Pathan has recalled a valuable piece of advice that he had given to emerging speedster Umran Malik | సౌతాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సలహా ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో బౌలింగ్ వేగం తగ్గించవద్దని మాలిక్‌కు సూచించాడు. ప్రతీ మ్యాచ్ అనంతరం ఏ విషయాల్లో మెరుగవ్వాలనేదానిపై దృష్టి సారించాలని, సచిన్ టెండూల్కర్ ఈ విధానాన్ని పాటించి సక్సెస్ అయ్యాడని చెప్పాడు.

#INDvsSA
#UmranMalik
#SRH
#SunrisersHyderabad
#Cricket
#Sports

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS