Former Pak fast bowler Shoaib Akhtar has said that he wanted to injure Team India cricket legend Sachin Tendulkar with his bowling. Akhtar made the revelation in an recent interview | టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తన బౌలింగ్‌తో ఉద్దేశపూర్వకంగానే గాయపరచాలనుకున్నానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సచిన్‌ను గాయపరిస్తే అతను త్వరగా ఔటవుతాడనే ఉద్దేశంతో ఇలా చేసానని చెప్పాడు.
#SachinTendulkar
#ShoaibAkhtar
#Cricket
#Sports