India vs New Zealand 2018: Rohit Sharma Rested For India A's Four-Day Match Against New Zealand A

Oneindia Telugu 2018-11-14

Views 161

Rohit Sharma, who recently led India to a 3-0 whitewash against the Windies in the T20I series, has been rested for the India A's first four-day match against New Zealand A.
#RohitSharma
#viratkohli
#indiavsnewziland
#IndiavsAustralia2018
#T20I
#ODI
#dhoni
#rishabpanth


ఆస్ట్రేలియా పర్యటన ముంగిట భారత ఓపెనర్ రోహిత్ శర్మకి గొప్ప ఉపశమనం లభించింది. పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్‌ 'ఎ'తో నాలుగు రోజుల అనధికారిక టెస్టులో తలపడనున్న భారత్‌ 'ఎ' జట్టు నుంచి రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్‌తో వన్డే, టీ20లు ఆడిన రోహిత్ శర్మ.. నవంబరు16 నుంచి భారత్-ఎ జట్టు తరఫున న్యూజిలాండ్ గడ్డపై అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది.

Share This Video


Download

  
Report form