IPL 2021: Break for 8 India players Before Tournament | Rohit Sharma Rested For ODI Series

Oneindia Telugu 2021-03-01

Views 3.5K

#IndiaVSEngland4thTest: Rohit Sharma, Rishabh Pant, And Washington Sundar Likely To Be Rested For The ODI Series: Reports
#IPL2021
#INDVSENGPinkBallTest
#RohitSharma
#MoteraPitch
#RishabhPant
#ODISeries
#WashingtonSundar
#IndiaVSEngland4thTest
#AxarPatel
#RavichandranAshwin
#Viratkohli
#IndiavsEnglandPinkBallTest
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#BCCI

కరోనా బ్రేక్ అనంతరం క్రికెట్ రిస్టార్ట్ అయినప్పటి నుంచి భారత క్రికెటర్లు విరామం లేకుండా ఆడుతున్నారు. ప్రాణాంతక వైరస్ ముప్పు నేపథ్యంలో నెలల కొద్ది బయో‌ బబుల్‌లో ఉంటూ మానసికంగా తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు.. అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియాలో పర్యటించారు. అనంతరం స్వదేశానికి వచ్చి షార్ట్ బ్రేక్ తీసుకున్నా.. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు సన్నదమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలనే యోచనలో భారత టీమ్‌మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS