Diwali is all about happiness and having sweets. May the footsteps of Goddess Lakshmi fill your lives with optimism and prosperity. Sachin tweets
#Diwali
#SachinTendulkar
#BrettLee
#JontyRhodes
యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ.. క్రికెట్ అకాడమీలో చిన్నారులకు శిక్షణనిస్తూ.. తరచుగా సోషల్ మీడియాలో చురుకుగా కనిపించే సచిన్ టెండూల్కర్ తాజాగా
దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. సచిన్ ట్విటర్ వేదికగా బ్రెట్‌లీ(ఆసీస్ మాజీ క్రికెటర్), జాంటీ రోడ్స్(దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్)తో కూడిన ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు.