India vs Windies 2018, 2nd ODI : Sachin Tendulkar To Ring Bell Before 4th ODI At CCI

Oneindia Telugu 2018-10-26

Views 172

After enduring controversy over hosting of the fourth ODI beween india and the west indies,cricket club of india is gearing up to host the game at the brabourne stadium on october 29, its first international game in nine years.
#indiavswestindies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#sachintendulkar
#rohitshrma
#ambatirayudu
#rishabpanth
#vizagODI

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా అక్టోబర్‌ 29న జరిగే మ్యాచ్‌కు వాంఖడే మైదానానికి బదులు బ్రబౌర్న్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈ వన్డేకు ముంబైలోని వాంఖడె మైదానం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఆర్థిక అవరోధాలను చూపుతూ ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) ఈ మ్యాచ్‌ని నిర్వహించలేమని చేతులెత్తేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS