Legendary indian former cricketer Sachin Tendulkar is back to Playing in Different Way
#indiavswestindies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#sachintendulkar
#rohitshrma
#ambatirayudu
#rishabpanth
#vizagODI
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండుల్కర్... ఇది కేవలం ఓ వ్యక్తి పేరు మాత్రమే కాదు, క్రికెట్ అభిమానులకు దైవంతో సమానమైన రూపం. రికార్డులకు చిరునామా, పరుగుల సునామీ. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు, 160కి పైగా హాఫ్ సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు... సచిన్ టెండుల్కర్ సాధించిన రికార్డుల పుస్తకాల్లో కొన్ని మచ్చుతునకలు మాత్రమే. 24 ఏళ్ల కెరీర్లో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించి, అత్యున్నత శిఖరానికి అధిరోహించిన ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్. సచిన్ రిటైర్మెంట్ తర్వాత కొందరు అభిమానులు క్రికెట్ చూడడమే మానేశారంటే... ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే సచిన్ మళ్లీ క్రీజులోకి అడుగుపెడుతున్నాడు.