Disha Patani signed Salman Khan's Bharat. Reveals director Ali Abbas Zafar
#DishaPatani
#SalmanKhan
#AliAbbasZafar
#Bharat
#priyankachopra
కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భారత్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా జహీర్ అబ్బాస్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మొదట అందాలతార ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ మూవీ నుండి ప్రియాంక చోప్రా అర్దాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కత్రినా కైఫ్‌ను తీసుకున్నారు. ప్రియాంక చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం ద్వారా చిత్ర యూనిట్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రచ్చ చేయడం ఇష్టం లేక సల్మాన్ ఖాన్, దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ లైట్ తీసుకున్నారు.