Disha Patani Posts Photo,Picture Goes Viral || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-05-16

Views 2.1K

Disha Patani latest hot photo is viral on social media. On this pic tempted netijans putting the sensetional comments on this pic.
#dishapatani
#loafer
#bollywood
#tigershroff
#bollywoodactress
#varuntej
#purijagannadh
#tollywood

తమను తాము ప్రమోట్ చేసుకోవడం, తమ బ్రాండ్స్‌ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడం కోసం సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేసుకుంటున్నారు నేటితరం యంగ్ హీరోయిన్లు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు గాలం వేస్తూ తెగ పాప్యులారిటీ తెచ్చుకోవడం నయా ట్రెండ్ అయింది. ఈ తరహా టేక్నిక్ కుర్ర హీరోయిన్ దిశా పటానీకి బాగా తెలుసు. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కించడంలో ఆమెకు సాటిరారెవ్వరు.కాల్విన్ క్లెయిన్ అనే లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ భామ సదరు.. లో దుస్తులతో తన ప్రయివేట్ అందాలను చూపిస్తూ మాయ చేయటం హాబీగా మార్చుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS