Salman Khan Kisses Disha Patani | 32ఏళ్ల సినీ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-04-24

Views 1

Salman Khan Kisses Disha Patani And Breaks His Vow For First Time in 32 Years?
#SalmanKhan
#Dishapatani
#Radhe

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాధే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రతీ ఏడాది ఈద్‌‌ రోజున అభిమానులను తన సినిమాతో పలకరించే సల్లూ భాయ్ ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల రిలీజైన రాధే చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నది. అయితే సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై లిప్ లాక్ చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS