Salman Khan Gifts Viral Singing Sensation Ranu Mondal A House || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-28

Views 1

Salman Khan Gifts Viral Singing Sensation Ranu Mondal a House, Offers Dabangg 3 Song.After recording a song for Himesh Reshammiya, Ranu Mondal has reportedly been gifted a house by Salman Khan worth Rs 55 lakh.
#RanuMondal
#singerranumondal
#ranumondalsingingvideo
#HimeshReshammiya
#railwaystationsinger
#bollywood
#salmankhan
#salmankhanranumondal
#terimerikahaniranumondal
#terimerikahanisong
#Dabangg3

దేశం గర్వించే గాన కోకిల లతా మంగేష్కర్ పాడిన పాట 'ఏక్ ప్యార్‌ కా నగ్మా' పాటతో బిచ్చగత్తె మొండల్ ఓవర్‌నైట్ లోనే స్టార్‌ సింగర్‌గా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పాటలు ట్రెండింగ్ మారడమే కాకుండా విశేషమైన పాపులారిటీని దక్కించుకొన్నది. కేవలం సాధారణ ప్రజలే కాకుండా స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ఆమెకు ఫేవరేట్లుగా మారిన జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేరిపోయారు. అంతేకాకుండా భారీగా ఆర్థిక సహాయం చేయడం మరో ట్రెండింగ్ అంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

Share This Video


Download

  
Report form