Zero Song : Issaqbaazi Video Song Out | Shahrukh Khan | Salman Khan | Katrina Kaif | Anushka Sharama

Filmibeat Telugu 2018-12-04

Views 5.4K

One of the high points of director Aanand L Rai’s Zero is the reunion of Shah Rukh Khan and Salman Khan. The superstars are sharing screen space in the film’s new song titled “Issaqbaazi”.
#Zero
#IssaqbaaziVideoSong
#ShahrukhKhan
#SalmanKhan
#AnushkaSharma
#KatrinaKaif

భారీ ఫ్యాన్ ఫోలోయింగ్ ఉన్న ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది? మామూలు ప్రేక్షకులు ఏమోకానీ... అభిమానులకైతే కన్నుల పండగలా ఉంటుంది. త్వరలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అభిమానులు ఇలాంటి ఫీలింగే పొందబోతున్నారు. షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జీరో' చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ పాటలో అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించి టీజర్ విడుదల చేశారు.

Share This Video


Download

  
Report form