Bigg Boss Contestent Zubair Khan Sensational Comments On Salman Khan

Filmibeat Telugu 2017-10-10

Views 393

Zubair Khan, one of the contestants on the controversial reality show Bigg Boss 11, left the house, as he claims, after a heated argument with its host, Bollywood actor Salman Khan on Sunday.
హిందీ బిగ్‌బాస్ సీజన్ 11 ప్రారంభమై వారం గడవకముందే అనేక వివాదాల్లో కూరుకుపోయింది. బిగ్‌బాస్ హౌస్ కొట్లాటలకు, వివాదాలకు నిలయంగా మారింది. ఇదెక్కడి రియాలిటీ షో రా బాబు అని ప్రేక్షకులు అనుకునే స్థాయికి చేరుకొన్నది. ఏకంగా హోస్ట్ సల్మాన్ ఖాన్‌పైనే ఇంటి సభ్యుడు జుబేర్ ఖాన్ కేసు పెడుతాననడం, అంతేకాకుండా అనేక ఆరోపణలు చేయడం మరింత వేడిని రాజేస్తున్నది.

Share This Video


Download

  
Report form