Bigg Boss Hindi 13 || Salman Khan Photographer Fight || Bigg Boss 13 Grand Launch

Filmibeat Telugu 2019-09-24

Views 1K

Bigg Boss 13: Salman Khan gets involved in argument with photographer, says 'ban me if you have an issue'.Salman Khan has been the host of popular reality show Bigg Boss for quite some time now. During the launch event of the new season, Salman reportedly got into a verbal brawl with one of the photographers. Bigg Boss 13 sets witnessed the showdown between the actor and photographer. The video was later shared on social media.In the clip, Salman can be heard saying, “If you have a problem with me, ban me.”
#BiggBoss13
#SalmanKhan
#SalmanKhanPhotographerFight
#BiggBoss13GrandLaunch
#mumbai
#bollywood
#biggbosstelugu3
#salmankhanreporterfight
#salmankhanfight
#salmankhanangry

న‌మ్మ‌డానికి ఇది కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా..ఇదే నిజం. ఇప్పుడు ఒక్క షో కోసం ఆస్తులు రాయించుకుంటున్నాడు స‌ల్మాన్ ఖాన్. బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ స‌ల్మాన్ ఖాన్ పుణ్య‌మా అని షో ఇంటింటా వ్యాపించింది. వారానికి రెండు సార్లు వ‌చ్చి ఆయ‌న ప‌ల‌క‌రిస్తే రేటింగ్స్ పేలిపోతుంటాయి. ఒక‌టి రెండు కాదు.. ఇప్ప‌టికే 12 సీజ‌న్స్ పూర్తి చేసుకుని 13వ సీజ‌న్‌కు అంతా సిద్ధ‌మ‌వుతుంది. ఇక ఇప్పుడు ఈ షో కోసం స‌ల్మాన్ ఖాన్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Share This Video


Download

  
Report form