Bigg Boss Telugu : Mahesh Kathi As a Mumaith Khan Telugu Teacher

Filmibeat Telugu 2017-08-08

Views 7

Bigg boss orederd to home members to speak only in telugu But mumaith khan does not knkow telugu for the purpose Mahesh katthi teaching telugu to mumaith khan like a teacher.

మొదట జ్యోతి ని ముమైత్ కు తెలుగు నేర్పించమని బిగ్ బాస్ ఆదేశించాడు. సమీర్ వదిలిన బిగ్‌బాంబ్ ప్రభావంతో మహేశ్ కత్తి నేలపైనే పడుకోవడం, కూర్చోవడం చేస్తున్నాడు. కింద కూర్చొనే ముమైత్‌కు తెలుగు నేర్పించాడు. చిన్న చిన్న వ్యాఖ్యాలను దగ్గర కూర్చోపెట్టుకొని నేర్పాడు.

Share This Video


Download

  
Report form