Bigg Boss Telugu : Sreemukhi And Mumaith To Participate In Jr NTR Bigg Boss Show

Filmibeat Telugu 2017-07-13

Views 550

Sreemukhi And Mumaith To Participate In Jr NTR Bigg Boss Show

బిగ్ బాస్ రెడీ..ముమైత్, శ్రీముఖిలు లిస్టులో..

బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితాలో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సదా, స్నేహా, రంభ, మంచు లక్ష్మి తదితరుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఈ తారల పేర్లు బయటకు రావడంతో బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారనే వార్త బయటకు రాగానే తెలుగు టెలివిజన్ రంగానికి కొత్త క్రేజ్ వచ్చినట్టయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form