The Bollywood actress was massively trolled for her apparent goof up with a caption for a promotional video on Instagram.
#DishaPatani
#DishaPataniinstagramvideos
#anushkasharma
#bollywood
హాట్ బ్యూటీ దిశా పటాని తన అందంతో కుర్రకారులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ దిశా పటానికి సినిమాల్లో మాత్రం అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. కానీ దిశాపటాని ప్రేమ వ్యవహారాలు, వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. సోషల్ మీడియాలో దిశాపటానిని మిలియన్ల కొద్దీ అభిమానులు ఫాలో అవుతుంటారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అందమే. సోషల్ మీడియాలో దిశా పాటని అందాల ఆరబోతతో ఎలా రెచ్చిపోతుందో అందరికి తెలిసిందే. ఇంస్టాగ్రామ్లో 17 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియా పోస్ట్ విషయంలో తప్పులో కాలేసిన దిశకు నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు.