Ali Abbas Zafar Confirms Priyanka Chopra's Exit From Bharat

Filmibeat Telugu 2018-07-28

Views 522

Priyanka Chopra has decided to walk out of Salman Khan’s much-anticipated film Bharat. And if sources are to be believed, it is because of her wedding to rumoured boyfriend Nick Jonas. A report in People magazine has claimed that Chopra and Jonas are engaged and planning to tie the knot soon. As per the publication, the duo got engaged while celebrating Chopra's 36th birthday in London on July 18.
#priyankachopra
#nickjonas
#bharath
#salmankhan


వన్నె తరగని అందగత్తె ప్రియాంక చోప్రా క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోనే ఉంది. ప్రియాంక క్రేజ్ ప్రస్తుతం హాలీవుడ్ లో సైతం వ్యాప్తిస్తోంది. మూడుపదుల వయసులోనూ ప్రియాంక అందం, అభినయంతో అదరగొడుతోంది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ తో ప్రియాంక చోప్రా ప్రేమాయణం సాగిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్, వివాహం గురించి మీడియాలో సంచలన వార్తలు వస్తున్నాయి.
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోయే భారత్ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు.. ప్రియకానా, దీపికానా లేక కత్రినానా అంటూ ఫాన్స్ లెక్కలు వేసుకుంటున్న సమయంలో ప్రియాంక చోప్రా షాక్ ఇచ్చింది. ఆమె ఈ చిత్రంలో నటించడం లేదు.

Share This Video


Download

  
Report form