Rashmika Mandanna, who rose to fame with her role in Kannada film Kirrak Party has worked with Vijay Deverekonda on the Telugu film Geetha Govindam. Recently, she shared a poster of their film on Twitter. The poster featured Vijay carrying Rashmika on his back. This did not go well with her fans because she is engaged to actor Rakshit Shetty in real life and fans felt it was not the ‘right’ thing to for her.
చలో చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి గీతా గోవిందం సినిమాలో నటిస్తున్నది. ఇటీవల విడుదలైన ఓ రొమాంటిక్ పోస్టర్‌ను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ పోస్టర్‌ను చూసిన నెటిజన్లు రష్మికకు చుక్కలు చూపించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో దూషించారు. అయితే తనపై కామెంట్లు చేసిన వారికి రష్మిక గట్టిగా సమాధానం చెప్పింది.
#GeethaGovindam
#RashmikaMandanna
#KirrakParty
#RakshitShetty