Dear Comrade Song Making Video.Canteen Song Making Video. Dear Comrade starring Vijay Devarakonda, Rashmika and directed by bharat kamma.
#vijaydevarakonda
#rashmikamandanna
#dearcomrade
#canteensong
#bharatkamma
#suhas
#tollywood
#dearcomradetrailer
‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తున్నాడు. గీతగోవిందంతో ప్రేక్షకులను అలరించిన విజయ్, రష్మిక జోడి మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను విడుదల చేయనున్నుట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.ఇప్పటికే వరకు మెలోడి సాంగ్స్‌నే విడుదల చేసిన డియర్ కామ్రేడ్ బృందం.. రేపు మంచి బీట్ సాంగ్‌ను విడుదల చేయనుంది. కాలేజ్ క్యాటీన్ సాంగ్‌ను ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకురానుంది.