Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. This movie joined in 100 crores club recently.
#geethagovindamcollections
#govindamtelugucinemareviewandrating
#govindam
#telugucinemanews
#vijaydeverakonda
#rashmikamandanna
#rahul
#ramakrishna
#alluaravind
#bunnyvasu
#parasuram
అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందంతో మరోసారి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. కన్నడ భామ రష్మిక మందన్నతో కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ, కన్నడ, మలయాళంలో కలెక్షన్ల కుంభవృష్టిని పారించింది. గీత గోవిందం 100 కోట్ల సాధించడంపై విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.