Dear Comrade Trailer Launch | Vijay Devarakonda | Rashmika Mandanna || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-11

Views 95

Geetha Govindam stars Vijay Deverakonda and Rashmika Mandanna are back again for an upcoming film called Dear Comrade. This movie trailer released on July 11 in Hyderabad.
#dearcomradetrailer
#rashmikamandanna
#vijaydeverakonda
#dorasani
#ananddevarakonda
#GeethaGovindam

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని జులై 26న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. విడుదల సమయం దగ్గరపడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలవ్వగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా నాలుగు భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం 5 స్టేట్స్ పర్యటిస్తూ విభిన్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

Share This Video


Download

  
Report form