Dear Comrade Trailer Is Out || Vijay Devarakonda || Rashmika Mandanna || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-11

Views 9

Geetha Govindam stars Vijay Deverakonda and Rashmika Mandanna are back again for an upcoming film called Dear Comrade. This movie trailer released on July 11 in Hyderabad.
#dearcomradetrailer
#rashmikamandanna
#vijaydeverakonda
#dorasani
#ananddevarakonda
#GeethaGovindam

గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, దర్శకుడు భరత్ కమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share This Video


Download

  
Report form